KMR: మహిళల ఆర్థిక అభివృద్ధిని కల్పించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ మాధవరావు దేశాయ్‌తో కలిసి రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు.
తెలంగాణ
మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: MLA


