హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు

KNR: కరీంనగర్ జోన్ పరిధిలోని ఆర్టీసీ డిపోలు, వర్క్‌షాప్‌లు, RM కార్యాలయాల్లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శుక్రవారం ఉ. 5 గంటలకు పోలింగ్ ప్రారంభమైనట్లు డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో మొత్తం 2,881 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర, రీజినల్ స్థాయిల్లో తొమ్మిది యూనియన్లు పోటీలో ఉన్నట్లు వెల్లడించారు.