NGKL: అచ్చంపేట మున్సిపల్ కార్యాలయం ముందు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కూలీలు ఆందోళన చేపట్టారు. పనులు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఉపాధి పనుల కోసం కూలీల ఆందోళన


