ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. స్టీల్ రైలింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో రాజస్థాన్‌కు చెందిన సునీల్ బిష్ణోయ్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కరెంట్ షాక్‌తో యువకుడు మృతి


