KNR: పట్టణంలో రేవంత్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు మోతే గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంటల బీమా అమలు చేయకపోవడం, 22A భూముల సమస్య, విద్యుత్ కోతలు, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ
హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ


