SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 3వ, 4వ వార్డులలో ఉన్న స్మశాన వాటికలను వెంకటరత్నం బాబు, సంబంధిత కౌన్సిలర్లు, వార్డు పెద్దలతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా స్మశాన వాటికలలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడి సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాలపై చర్చించారు.
తెలంగాణ
VIDEO: మున్సిపాలిటీలో స్మశాన వాటికల పరిశీలన


