హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశువుల గర్భకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డీవీఏహెచ్‌

NRPT: పశువుల్లో గర్భకోశ వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని డీవీఏహెచ్‌ జగదీశ్వరి సూచించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కృష్ణ మండలం వాసునగర్‌లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. సంతానోత్పత్తికి ఇబ్బంది పడుతున్న పశువులకు వైద్యుల సూచనలతో చికిత్స చేయించాలని తెలిపారు. వైద్యులు గిరికుమార్‌, శరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.