హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రై డే ఫ్రైడేపై అవగాహన కార్యక్రమం

NRPT: నర్వ మండలంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.