హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాల జిల్లాలో దశాబ్ది వేడుకలు

గద్వాల జిల్లాలోని గవర్నమెంట్ కళాశాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతు నాయుడు మాట్లాడుతూ కొత్త జిల్లాలు ఆవిర్భవించి అక్టోబర్‌ 11 నాటికి పదేండ్లు పూర్తవుతున్న తరుణంలో దశాబ్ది సంబురాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.