హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి'

JGL: జగిత్యాలలో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు కోరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ నెల 12న నిర్వహించే భారీ ర్యాలీ, సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.