PDPL: గోదావరిఖని ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించారు. 'శివ-కృష్ణ దివ్యక్షేత్ర దర్శనం' పేరిట 9 రోజుల యాత్రను నిర్వహిస్తున్నట్లు డీఎం కవిత వెల్లడించారు. ఈనెల 27 మధ్యాహ్నం ఒంటి గంటకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. ఈ యాత్రలో 7 జ్యోతిర్లింగాలు, 2 శక్తిపీఠాలు, ద్వారకా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చన్నారు.
తెలంగాణ
భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ


