HNK: పరకాల, నడికూడ మండలాలకు చెందిన పలువురు నేతలు నేడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలు, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్సీతో చర్చించారు. సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, BRS శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
తెలంగాణ
సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు: MLC


