SRD: కొండాపూర్ మండలం CH కోనాపూర్ గ్రామంలో దుర్గ భవాని ఉత్సవాల నిర్వహణకు గ్రామానికి చెందిన యువకుడు కొమురయ్య రూ.50,000 విరాళంగా అందించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతోనే విరాళం అందించగలిగానని, ఉత్సవాలకు తన వంతు సహకారం అందిస్తానని కొమురయ్య పేర్కొన్నారు.
తెలంగాణ
ఉత్సవాలకు రూ.50 వేల విరాళం


