HNK: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా KTR పిలుపు మేరకు అక్టోబర్ 10న హనుమకొండలో సర్వమత ప్రార్థనలు, శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు వర్ధన్నపేట మాజీ MLA అరూరి రమేష్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు బాలసముద్రంలోని BRS కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. అధిక సంఖ్యలో BRS నాయకులు హాజరు కావాలన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి: అరూరి రమేష్


