NLG: నల్గొండ జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టు ఆయాల ధర్నాకు ఈరోజు పీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత వేతనం రూ. 11,500 నుంచి రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే మెడికల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: కాంట్రాక్టు ఆయాలకు వేతనం పెంచాలి: పీపీఎస్


