హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రారంభమైన మెగా జాబ్ మేళా

BHPL: జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిరుద్యోగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు MLA గండ్ర తెలిపారు. జిల్లాలో నిరుద్యోగులను తగ్గించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.