VKB: వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ) స్టైపెండ్ సమస్యపై నిరసన తెలిపారు. ఐఎంజీలతో సమానంగా స్టైపెండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.29 వేలకు పెంచిన స్టైపెండ్ తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని, ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
సమాన స్టైపెండ్ కోసం ఎఫ్ఎంజీల నిరసన


