PDPL: ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్‌పేట గ్రామం టీబీ వ్యాధి రహిత గ్రామంగా ఎంపిక కావడంతో సర్పంచ్ ఇరుగురాల మహేశ్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రశంసా పత్రం రావడంలో వైద్య సిబ్బంది సేవలే కీలకమని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ ప్రమోద్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఎంఎల్‌హెచ్‌పీ అంజలి, ఏఎన్ఎం కరుణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
వైద్య సిబ్బందికి ఘన సన్మానం


