హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయదశమికి ప్రత్యేక బస్సులు

SRD: విజయదశమి సందర్భంగా మెదక్ రీజియన్ పరిధిలో 415 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం విజయభాస్కర్ తెలిపారు. సంగారెడ్డి- 65, జహీరాబాద్-52,, నారాయణఖేడ్-50, మెదక్-56, నర్సాపూర్-44, సిద్దిపేట-59, గజ్వేల్-53, దుబ్బాక-36 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.