హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధికి నోచుకొని తొర్రూరు మున్సిపాలిటీ'

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో రూ.30 లక్షల విలువైన డ్రైనేజీ పనులు చేపడతామని శంకుస్థాపనలు చేసి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్భాటంగా శిలాఫలకాలు వేసి శంకుస్థాపనలు చేసి మరిచారన్నారు.