హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్వసభ్య సమావేశంలో కునుకు తీస్తున్న పంచాయతీ కార్యదర్శి!

MBNR: జడ్చర్ల మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఓ పంచాయతీ కార్యదర్శి కునుకు తీస్తూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై చర్చించాల్సిన సమావేశంలో ఇలా నిద్రపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కీలక అంశాలపై చర్చిస్తున్న సమయంలో కార్యదర్శితీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.