హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'వసతి గృహాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు'

WNP: పెబ్బేరు బీసీ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకశ్మికంగా తనిఖీ చేశారు. 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై హాస్టల్ సిబ్బందిపై సీరియస్ అయ్యారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, శుద్ధమైన తాగునీరు అందించాలని.. హాస్టల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.