హైదరాబాద్: 28°C
తెలంగాణ

80 శాతం పోలింగ్‌ పూర్తి

NZB: నిజామాబాద్‌ జిల్లాలోని రెండు ఆర్టీసీ డిపోల్లో ఉదయం 6 గంటల నుంచి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. డిపో–1లో 394 ఓట్లకు గాను 80 శాతం పోలింగ్‌ నమోదైంది. న్యాల్‌కల్‌ డిపో–2లో ఉదయం 11 గంటల వరకు 174 ఓట్లకు 96 ఓట్లు పోలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.