HYD: క్యూర్ పరిధిలో లక్కీడ్రాలో ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారులంతా కూలీలు, కార్మికులు, చిన్న చిన్న ఉద్యోగులే. ప్రభుత్వం తమకు ఇల్లు ఇస్తుందని వీరంతా మొదట్లో సంబరపడ్డారు. కానీ రూ.6 లక్షలు చెల్లించలేక వెనకడుగు వేస్తున్నారు. ముందుగా రూ.లక్ష చెల్లించాలని ప్రభుత్వం చెప్పి వారం రోజులు గడువు ఇచ్చినా 40% మంది చెల్లించలేకపోయారు.
తెలంగాణ
నగరంలో సొంతిటి కోసం రూ.6 లక్షలెలా?


