RR: శుక్రవారం డ్రై డే సందర్భంగా సీఎంసీ ఎంటమాలజీ బృందాలు విస్తృతంగా దోమల నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. నార్సింగి, ఇతర ప్రాంతాల్లో దోమల జీవిత చక్రం, వ్యాధుల నివారణపై ప్రచారం చేస్తూ, ఇళ్లలో నీటి నిల్వలను తనిఖీ చేసి లార్వా నిర్మూలన చర్యలు చేపట్టాయి. ప్రతీ శుక్రవారం 5 నిమిషాలు కేటాయించి, నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల వృద్ధిని అరికడదామన్నారు.
తెలంగాణ
'ప్రతి శుక్రవారం 5 నిమిషాలు కేటాయించండి'


