ఖమ్మం TGSRTC గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ఖమ్మం డిపోలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12గంటల వరకు 79.39 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 1,789 మంది ఓటర్లు ఉండగా, 1419 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
VIDEO: ప్రశాంతంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు


