SDPT: పదేళ్ల విరామం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు జరుగుతుండటంతో హుస్నాబాద్ డిపోలో సందడి నెలకొంది. డిపో పరిధిలోని 208 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెండు కూటముల మధ్య హోరాహోరీ పోటీ సాగుతుండటంతో కార్మికుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచే ఓటర్లు తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.
తెలంగాణ
VIDEO: ఆర్టీసీ డిపోలో ఎన్నికల కోలాహలం


