హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి'

MNCL: వేమనపల్లి మండలంలోని బుయ్యారం గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ కొండి మానస తమ సొంత ఖర్చులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ZPTC సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.