WGL: పట్టణ కేంద్రంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని శుక్రవారం MLC గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రచార వ్యూహాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని, రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు.
తెలంగాణ
MLA నాయిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి


