KMM: జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ నరసింహారావు అక్రమాస్తులపై ఖమ్మంలో ఏసీబీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, హైదరాబాద్‌తో పాటు మొత్తం 7 ప్రాంతాల్లోని ఇళ్లు, బినామీ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. నరసింహారావుకు సంబంధించిన అక్రమాస్తులను భారీ ఎత్తున గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ వెల్లడించారు.
తెలంగాణ
ఖమ్మంలో ఏసీబీ అధికారుల తనిఖీలు


