NZB: సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన తలకట్ల పెద్ద గంగారెడ్డి ఎనిమిదేళ్లుగాప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. జీవామృతం, ఘనజీవామృతం, వేపాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి ప్రకృతి ఆధారిత పద్ధతులతో రెండు ఎకరాల్లో సాగు చేస్తూ ఎకరానికి 20 క్వింటాళ్ల వరి దిగుబడి సాధిస్తున్నారు. ఇతర రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'ప్రకృతి వ్యవసాయమే మేలు'


