హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్టీసీ బ్యానర్ల వ్యవహారంపై ఉద్రిక్తత

MHBD: ఆర్టీసీ డిపో పరిధిలో అధికార పార్టీకి సంబంధించిన బ్యానర్ల వ్యవహారంపై డిపో గౌరవ అధ్యక్షుడు అజయ్ సారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన బ్యానర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరు, డిపో అధికారుల వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి బ్యానర్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు.