NLG: ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు, ఎన్నికల వ్యూహం, పలు అంశాలపై చర్చించారు. వీరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
తెలంగాణ
మండలి చైర్మన్ ను కలిసిన సర్వోత్తమ్ రెడ్డి


