ADB: ఉట్నూర్‌లోని రామాలయం ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు నూతన ట్రాన్స్ ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ డీఈ రామ సుబ్బారెడ్డి తెలిపారు.
తెలంగాణ
వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు


