హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్‌ఐవీ అవగాహన ర్యాలీ

KMR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం HIV అవగాహన ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్ సముదాయం నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వై.గిరి, DMHO డా. వెంకట్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలన్నారు.