హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA, MP చిత్రపటాలకు పాలాభిషేకం

JN: రఘునాథపల్లి మండలంలోని కన్నాయపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య చిత్రపటాలకు గ్రామ సర్పంచ్ అంజమ్మ, కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. అంజమ్మ మాట్లాడుతూ... గోదావరి జలాలతో గ్రామ చెరువు నింపడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.