MDK: శివ్వంపేట(M) పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత పాఠశాలకు వెళ్లే గంగాయిపల్లి, ఉసిరికపల్లి గ్రామాల విద్యార్థులు రోజూ 8 కి.మీ అడవి బాట నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. దాతల సహకారంతో సైకిళ్లు అందజేయాలని, దసరా పండుగలోగా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
అడవి బాటలో.. చదువుల వేట!


