కేరళం మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. అవనీతి కేసులో ఆయన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. విజయన్‌తో పాటు ఆయన కుమార్తె వీణా విజయన్, అల్లుడు మహ్మద్ రియాస్‌లపై FIR నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మాజీ సీఎం కుమార్తెకు సంబంధించిన సంస్థ ఆర్థిక లావాదేవీల కేసులో ఈ మేరకు న్యాయస్థానం తీర్పునిచ్చింది.
వార్తలు
మాజీ సీఎంకు హైకోర్టు షాక్


