హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జనగామలో ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు

JN: జిల్లాలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో 400 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 8 గంటల వరకు 86 ఓట్లు పోలయ్యాయి. పలు కార్మిక సంఘాలు బరిలో నిలవగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.