NGKL: అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి ఔట్‌లెట్ వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, సబ్ కలెక్టర్ సలోని చాబ్రా పరిశీలించారు. 43.968 కి.మీ ప్రధాన సొరంగంలో 79% పనులు పూర్తయ్యాయని, మరో 9.1 కి.మీ మిగిలి ఉందని తెలిపారు. పనులు వేగవంతం చేసి, 2028 జూన్ నాటికి నక్కలగండి ప్రాజెక్టుకు నీరందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనులపై ఎమ్మెల్యే సమీక్ష


