తమిళ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ముత్తుకుమారన్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముత్తు మోసం చేశాడంటూ వహిదా అక్తర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఆరోపించింది. ఇన్‌స్టా లైవ్‌లో మద్యం, సిగరెట్ తాగుతూ తాను మోసపోయానని కన్నీళ్లు పెట్టుకుంది. తాము చాలాసార్లు కలిశామని, తనను ప్రేమించినట్లు నటించాడని చెబుతూ ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై కేసు నమోదైంది.
వార్తలు
వివాదంలో బిగ్ బాస్ విన్నర్


