RR: ఆదిభట్ల సర్కిల్ పరిధిలో రూ.100 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. తుర్కయంజాల్ డివిజన్ మన్నెగూడలోని ప్రముఖ్ టౌన్ షిప్ కాలనీలో 3.14 ఎకరాల స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేశారు. దీన్ని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు యత్నాలు జరుగుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా CI సైదులు స్థలంలో బోర్డు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
పార్కు స్థలాన్ని రక్షించిన హైడ్రా


