హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు టైలరింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

MBNR: ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ ఆధ్వర్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా గ్రామీణ మహిళలకు ఉచిత టైలరింగ్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు. వివరాలకు బండమీదిపల్లి లోని ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ లో సంప్రదించాలని సూచించారు.