హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

IPL బెట్టింగ్ ముఠా గుట్టురట్టు!

సత్యసాయి: ఐపీఎల్ ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. కుటాగుళ్ల గ్రామ చెరువు కట్ట వద్ద పోలీసులు దాడి చేసి రూ.6177,400 నగదు, 6 ల్యాప్‌టాప్, 9 పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా IPL-WIN యాప్ నిర్వహణతో లక్షకు రూ. 1000-2000 వరకు కమిషన్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.