ప్రకాశం: మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లాలో పర్యటిస్తున్నారు. నర్సింగోలులో పాలేరు రిజర్వాయర్ ప్రాజెక్టును ప్రారంభించే కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రితో కలిపి పాల్గొంటారు. ఈ పాలేరు రిజర్వాయర్ కొండపి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సాగునీరు, తాగునీటిని అందించనుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో మంత్రి పర్యటన


