ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో వెలసిన నాగోబా ఆలయం ప్రసిద్ధ గిరిజన పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. ఇక్కడ కొలువైన నాగోబా స్వామిని మెస్రం వంశానికి చెందిన గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం పుష్య మాసంలో నిర్వహించే నాగోబా జాతరకు తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ జాతర గిరిజన సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది.
తెలంగాణ
గిరిజన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నాగోబా ఆలయం


