హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలం మారినా.. ప్రజలకు నేస్తంగా తపాలా!

VKB: జిల్లా వ్యాప్తంగా తపాలా సేవలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. జిల్లాలో 1 ప్రధాన కార్యాలయం (హెడ్ పోస్టాఫీస్), 20కి పైగా ఉప కార్యాలయాలు, సుమారు 210 గ్రామీణ బ్రాంచ్ కార్యాలయాలతో కలిపి మొత్తం 230కిపైగా కేంద్రాల ద్వారా సేవలు అందుతున్నాయి. ఉత్తరాలే కాకుండా ఐపీపీబీ బ్యాంకింగ్, బీమా, ఆధార్ వంటి ఆధునిక సేవలతో ప్రతి ఇంటా నమ్మకమైన ప్రజా నేస్తంగా నిలుస్తోంది.