హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో 34 నుంచి 44కు వార్డుల పెంపు

BPT: మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న 34 వార్డులను 44కు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల మ్యాపులు, వివరాలను మున్సిపల్‌ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలు, సూచనలను అక్టోబర్‌ 14 సాయంత్రం 5 గంటల్లోగా కమిషనర్‌కు లిఖితపూర్వకంగా అందించాలని అధికారులు కోరారు.