KMR: పిట్లం మండలం చిల్లర్గిలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన రైతులు పంటకు నీరు అందకపోవడంతో జనరేటర్ సాయంతో బోరు మోటార్లు నడుపుతున్నారు. గతంలో 16 నుంచి 18 గంటల విద్యుత్ సరఫరా ఉండేదని, ప్రస్తుతం 5 నుంచి 6 గంటలే వస్తోందని గ్రామానికి చెందిన రైతు తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు


