హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బహిరంగ వేలంలో రూ.41వేల ఆదాయం

CTR: పుంగనూరు పురపాలికకు బహిరంగ వేలం పాట ద్వారా రూ. 41 వేలు ఆదాయం వచ్చినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలంలో మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్‌లోని ఖాళీ స్థలాలు, జనరల్ షాపు రూములు, ఐడీఎస్ఎంటీ షాపు రూములకు వేలం నిర్వహించినట్లు వెల్లడించారు. దీనికి రూ.41,600 ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.